తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఐడెంటిటీ (గుర్తింపు కార్డు) దరఖాస్తు

తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల గుర్తింపు కార్డు (ఐడి కార్డు)

తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల గుర్తింపు కార్డు (ఐడి కార్డు)  కోసం జూమిన్ ఐడి సొల్యూషన్స్ సరికొత్తగా మీ ముందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా అప్లికేషన్ తీసుకురావడం జరిగింది.

మీయొక్క వివరాలను అప్ప్లికేషన్ లో పూరించి అప్లై చేయండి. మీ ఐడి కార్డు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా మీ ఇంటి అడ్రస్ కు పంపబడును. ఛార్జీలు ఒక్కో కార్డుకు కేవలం 50/- రూ||లు మాత్రమే. కొరియర్ ఛార్జీలు 35/- రూ||లు.

మీ ఐడి కార్డు పొందడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గమనిక :- – మీ ఐడి కార్డు కోసం నింపబడిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అప్లై చేయగలరు. – మీ ద్వారా నింపబడిన వివరాలను పరిశీలించి కార్డు చేసే ప్రక్రియ ప్రారంభిస్తాము. – నింపబడిన వివరాలు సరైనవి కానియెడల కార్డు తయారు చేసే ప్రక్రియ నిలిపివేయబడుతుంది. – వివరాలను నింపిన తరువాత మీరు పేటియం ద్వారా సరిపడు మొత్తాన్ని చెల్లించగలరు.

– ధన్యవాదాలు –

Recent Posts

See All

©2020 by Zoomin ID Solutions.